Games

 

About-VidyaSwaroopanandagiriSwami-Telugu

                శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి వారి జీవిత చరిత్ర
                             (ప్రస్తుత శుకబ్రహ్మఆశ్రమ పీఠ అధిపతి)

1. జననం- 1932 సంవత్సరం అంగీరస చైత్ర శుద్ధ పౌడ్యమి.
2. పూర్వాశ్రమంలో పేరు - బ్రహ్మచారి గోపాల్
3. శ్రీ వ్యాసాశ్రమ గురుకులవాసం -1943 జూలై నుంచి 1950 ఏప్రిల్
4. శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి వద్ద మంత్ర దీక్ష -1949
5. సంస్కృత ఎంట్రన్స్ ఉత్తీర్ణత -1950
6. శ్రీ శుకబ్రహ్మఆశ్రమములో బ్రహ్మచారిగా ప్రవేశం 1950 ఏప్రిల్
7. వేదాంత భేరి మాసపత్రికా సంపాదకత్వం - 1963
8. కృష్ణానది తీరం (రేపల్లె సమీపం) లో ఉపనయనం - 1965
9. పరమార్థ నికేతన్ - ఋషికేశ్ - (హిమాలయాలలో) అధ్యయనం, తపోజీవనం ప్రారంభం -1965 నుంచి         1968 వరకు
10. ప్రయాగ వారి హిందీ సాహిత్యరత్న ఉత్తీర్ణత 1967
11. తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యాపీఠములో వేదాంత శాస్త్ర పట్టభద్రత 1971
12. తిరుపతిలో శ్రీ మలయాళ సద్గురు సేవా సమాజ స్థాపన 1970
13. తిరుపతిలో సంస్కృత ప్రాథమికోన్నత విద్యాలయ స్థాపన 1973
14. 'సద్గురువాణి' పత్రికా స్థాపక మరియు సంపాదకత్వం 1979
15. శ్రీ వ్యాసాశ్రమ మేనేజరుగా, విద్యాలయ కరెస్పాండెంటు గా 1974 నుంచి 1984 వరకు
16. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లో సంస్కృత M.A., ఉత్తీర్ణత -1990
17. సన్యాసాశ్రమ స్వీకారం (శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారి వద్ద) 1994 మే లో
18. శ్రీ శుకబ్రహ్మఆశ్రమ ఉత్తరాధికారిగా నియామకం - 1996 ఏప్రిల్ 12వ తేది

19. శ్రీ శుకబ్రహ్మఆశ్రమ పీఠ ఆధిపత్య స్వీకారం 1998 ఏప్రిల్ 12 వ తేది.
20.  శ్రీస్వాముల వారు వ్రాసిన పుస్తకాలు గూఢార్థ దీపిక, ఉపనిషత్కథలు, వేద సదస్సు, పతంజలి యోగ సుధాకరం.  
21.  శ్రీ  స్వాముల వారు వ్రాసిన పుస్తకాల  కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు.
22.శ్రీ స్వాముల వారు ప్రవచన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు.