Games

 

Books To Buy

                                                                                ఓం
                                                 శ్రీ శుకబ్రహ్మాశ్రమ  గ్రంథాలు


       ఓం శ్రీ మహా గణాధిపతయే నమః - ఓం వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ - నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా!

       ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యాసంప్రదాయకర్తృభ్యో -  వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః

        ఓమ్ బ్రహ్మాదిభ్యో=బ్రహ్మాది దేవతలకు, బ్రహ్మవిద్యాసంప్రదాయకర్తృభ్యో=బ్రహ్మవిద్యాసంప్రదాయ పరిపాలకులకు,
        వంశఋషిభ్యో=వంశఋషులకు, మహద్భ్యో=మహాత్ములకు,శ్రేష్టులకు,  గురుభ్యః=గురువులకు, నమః=నమస్కారము.

      ఓం మంగళం గురుదేవాయ మహనీయ  గుణాత్మనే
      సర్వలోక శరణ్యాయ   సాధురూపాయ మంగళం


శ్రీ శుకబ్రహ్మాశ్రమ గ్రంథ పట్టిక పుస్తక రూపంలో - తెలుగు
శ్రీ శుకబ్రహ్మాశ్రమ గ్రంథ పట్టిక పుస్తక రూపంలో - English


                                         సంక్షిప్త వివరణతో కూడిన  పుస్తకాల పట్టిక


Title
   Image
           Description
1. 
గీతా మకరందము

రచయిత: శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు

ఇందులో శ్రీ భగవద్గీత మూల శ్లోకము, ప్రతి శ్లోకమునకు అవతారిక,ప్రతి పదార్థం., తాత్పర్యము, వ్యాఖ్యానం, ప్రశ్నోత్తరములు కలవు. ఇంకను గీతను గూర్చిన అనేక వివరములు గ్రంథాదియందు పొందుపరచబడినవి. ఇవిగాక, గీతాతత్త్వమును సుబోధమొనర్పగల దాదాపు నూరు పేజీలు  గల గొప్ప ఉపోద్ఘాతమును ప్రారంభమున గలదు, గీతాభిలాషులకు చాల ఆవశ్యకమైన గ్రంథము.
భాష:తెలుగు    పేజీలు:1100    వెల: రూ. 400.00




2.    GITA MAKARANDA(ఆంగ్లము)





Writer: SRI VIDYAPRAKASHANANDA SWAMI


LANGUAGE:ENGLISH    PAGES:1100    PRICE:Rs. 400.00




3.    GITA MAKARANDA(తమిళము)










Writer: SRI VIDYAPRAKASHANANDA SWAMI


LANGUAGE:TAMIL    PAGES:1100    
To be reprinted.




4.   GITA MAKARANDA(హిందీ) 




Writer: SRI VIDYAPRAKASHANANDA SWAMI


LANGUAGE:HINDI    PAGES:1100    PRICE:Rs. 

To be reprinted.



5.    GITA MAKARANDA(కన్నడము)











Writer: SRI VIDYAPRAKASHANANDA SWAMI


LANGUAGE:KANNADA    PAGES:1100
To be reprinted.




6. యోగ వాసిష్ఠ రత్నాకరం









శ్రీవసిష్టులవారు శ్రీరామచంద్రునికి ఉపదేశించిన గ్రంథము పేరు "యోగవాసిష్ఠము", ఇట్టి గ్రంథము 32 వేల శ్లోకములతో కూడుకొని ఉన్నది.అంతటి
బృహత్ గ్రంథములోని సారాంశమును భక్తులకు అందించవలెనను సంకల్పముతో శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు సాధకులకు ఎక్కువుగా ఉపయోగపడు
శ్లోకములను ఏరి వాటికి తాత్పర్యమును వ్రాసిన గ్రంథమే "యోగ వాసిష్ఠరత్నాకరం".గ్రంథ ప్రారంభమున కథాభాగమంతయు వచనరూపముగా దాదాపు 200 పేజీలలో వివరించిరి.
భాష:తెలుగు   పేజీలు :850    వెల: రూ. 300.00



7. 
రామాయణ రత్నాకరం



రామాయణము నందు ఆధ్యాత్మిక బోధకు సంబంధించిన శ్లోకములు ఏరి, తెలుగు తాత్పర్యములు చేర్చి ఈ గ్రంథము ప్రకటించబడినది. గ్రంథ ప్రారంభమున శ్రీ రామ
స్తోత్రములు అనేకములు చేర్చబడినవి. రామాయణమును గూర్చిన పెక్కు వివరములు తెలుపు ఉపోద్ఘాతము కలదు.
భాష:తెలుగు    పేజీలు:870    వెల: రూ. 300.00



8.   
భాగవత రత్నాకరం


అనువాదకులు:శ్రీవిద్యాప్రకాశానందగిరి స్వాములవారు
భాగవతమునందు భక్తి,జ్ఞాన వైరాగ్య బోధకములైన శ్లోకములను ఏరి, తెలుగు తాత్పర్యమును చేర్చి ఈ గ్రంథము ప్రకటించబడినది. ముముక్షువులకు అత్యంత
ఆవశ్యకమైన గ్రంథము.
భాష:తెలుగు    పేజీలు:900    వెల: రూ. 350.00



9.   
భారత రత్నాకరం


లక్ష శ్లోకములతో కూడిన మహాభారతమును చదివి సారాంశమును గ్రహించుట అందరికి సాధ్యపడే విషయము కాదు, కావున శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు భక్తులకు అందుబాటులో ఉండుట కొరకు సారభూతమైన ఘట్టములను ఏరికూర్చిన గ్రంథమే "భారత రత్నాకరం"
భాష:తెలుగు    పేజీలు:700    వెల: రూ. 300.00



10.  
ఉపనిషత్ రత్నాకరం


ఆధ్యాత్మిక సాహిత్యముమునందు విశేష ప్రాముఖ్యత కలిగివున్నవి వేదములు. అట్టి వేదముల సారమైన ఉపనిషత్తులను భక్తులకు అందించవలెనను ఉద్దేశ్యముతో
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు 108 ఉపనిషత్తుల లోని ముఖ్యమైన మంత్రాలను ఏరి, వాటికి తాత్పర్యమును వ్రాసిన గ్రంథమే "ఉపనిషత్ రత్నాకరం"
భాష:తెలుగు    పేజీలు:360    వెల: రూ. 150.00



11.   
గీతోపన్యాసములు


శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు  గీతా తత్త్వమును గూర్చి కావించిన మహోపన్యాసములా సంగ్రహమే ఈ గ్రంథము, సర్వులకు గ్రాహ్యమగు రీతిలో
వ్రాయబడినది. గీతాభిలాషులకు అత్యంత ప్రయోజనకరమగు గ్రంథము.
భాష:తెలుగు    పేజీలు:500    వెల: రూ. 120.00



12.  
మోక్షసాధన రహస్యము


రచయిత: శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు-
ఇందు మానవుడు మోక్షమును, బంధరాహిత్యమును, పరమశాంతిని పొందుటకు సాధనోపాయములు, పద్ధతులు ఎన్నియో వివరింపబడినవి. ముముక్షువులకు
చాల హితకరమైన గ్రంథము.
భాష:తెలుగు    పేజీలు:500    వెల: రూ. 200.00



13. 
బ్రహ్మచర్య విజయం


బ్రహ్మచర్యము యొక్క మహిమ అమోఘమైనది, అట్టి బ్రహ్మచర్యమును యెట్లు అవలంబించవలెను? మార్గములు, సూత్రములు, రహస్యములు వివరముగా
తెలుసుకొనదలచిన వారికి ఈ గ్రంథము బాగుగా ఉపయోగపడగలదు.
భాష:తెలుగు    పేజీలు:270    వెల: రూ. 100.00



14. 
పరమార్ధ కథలు


రచయిత: శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు
నిగూఢమైన ఆధ్యాత్మిక తత్త్వమును కథల ద్వారా, ఉపమానాలద్వారా, దృష్టాంతముల ద్వారా తెలుపబడినపుడు మాత్రమే శ్రోతల హృదయమున చక్కగా
ప్రవేశించగలదు.వేదాంత తత్త్వమును సుబోధక మొనర్చగల ఆధ్యాత్మిక కథలు ఎన్నియో ఈ గ్రంథమున వ్రాయబడినవి. ప్రతి కథ చివర ఆ కథకు సంబందించిన
నీతి కూడా తెలుపబడినది. సాధకులకు ఆధ్యాత్మికక్షేత్రమున ఈ గ్రంథము ఎంతయో ఉపయోగపడగలదు
భాష:తెలుగు    పేజీలు:500    వెల: రూ. 120.00



15. 
ఆత్మానుసంధానము


   
ముముక్షువు నిరంతరము ఎట్టి ఆధ్యాత్మికభావములు కలిగి యుండ వలెనో ఇందు తెలుపబడినవి.
 భాష:తెలుగు పేజీలు:--    వెల: రూ. 70.00



16. 
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి జీవిత చరిత్ర


 శ్రీ శుకబ్రహ్మఆశ్రమము యొక్క స్థాపకులు, గీతామకరందాది గ్రంథ రచయితలు, అష్టోత్తర శతగీతాజ్ఞానయజ్ఞ నిర్వాహకులు అగు శ్రీ
విద్యాప్రకాశానందగిరి స్వాములవారి యొక్క జీవిత విశేషములను ఇందు కలవు.
భాష:తెలుగు    పేజీలు:400    వెల: రూ. 



17.
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి జీవిత చరిత్ర


శ్రీ కాళహస్తియందలి శ్రీ శుకబ్రహ్మఆశ్రమము యొక్క స్థాపకులు, గీతామకరందాది గ్రంథ రచయితలు, అష్టోత్తర శతగీతాజ్ఞానయజ్ఞ నిర్వాహకులు అగు శ్రీ
విద్యాప్రకాశానందగిరి స్వాములవారి యొక్క జీవిత విశేషములను ఇందు కలవు.
భాష:తెలుగు    పేజీలు:400    వెల: రూ. 100.00



18.
శ్రీ మలయాళ మహర్షి


శ్రీ విద్యాప్రకాశానంద స్వాముల వారు -
వారి గురుదేవులైన శ్రీ సద్గురు మహర్షి మలయాళ  స్వాముల వారిని గూర్చి తెలిపిన దివ్య భావములు.

భాష:తెలుగు    పేజీలు:120
రూ 40/-



19.
శ్రీ భగవద్గీత(స్థూలాక్షరి)


ఇందు భగవద్గీత మూల శ్లోకములను పెద్ద అక్షరాలతో ప్రకటింపబడినవి. ప్రతి శ్లోకమునకు తెలుగు తాత్పర్యము కూడా కలదు, దృష్టిమాంద్యము కలవారు కూడా ఈ గ్రంథము ద్వారా గీతాపారాయణము చేయుటకు వీలుండును.
భాష:తెలుగు    పేజీలు:480    వెల: రూ. 100.00



20.  
శ్రీ భగవద్గీత(మూలం)


ఇందు భగవద్గీత మూల శ్లోకములు కలవు, పారాయణ ఉపయుక్తమైనది.
భాష:తెలుగు    పేజీలు:320    వెల: రూ. 30.00



21. 
వివేకానంద సింహనాదం


శ్రీ వివేకానంద స్వామి వారి యొక్క గంభీరమైన వాక్యములు, ఆధ్యాత్మిక బోధనలు ఇందు కలవు. అధ్యాత్మపథమున పయనించువారికి ఈ గంభీర వాక్యములు ఎంతయో ఉత్తేజము కలుగచేయగలవు.
భాష:తెలుగు    పేజీలు:280    వెల: రూ. 30.00



22.
దివ్య సూక్తులు


శ్రీ శుక బ్రహ్మ ఆశ్రమములో వ్రాయ బడిన సూక్తులు ఇందు గలవు.

భాష:తెలుగు    పేజీలు:--    వెల: రూ. 20.00



23.
అధ్యాత్మ రామాయణం


అధ్యాత్మ రామాయణమను మహోన్నత గ్రంథమును రచించినవారు శ్రీ వేదవ్యాస మునీంద్రులు. ఈ గ్రంథము పార్వతీ పరమేశ్వర సంవాద రూపముగా వున్నది.
మూల గ్రంథములోని అమూల్య భావములు సంక్షేపముగా వచన రూపమున ఈ పుస్తకమునందు వివరించబడినవి.
భాష:తెలుగు    పేజీలు:120    వెల: రూ.

To be reprinted.



24. 
వాసిష్ఠ మహారామాయణం



భాష:తెలుగు    పేజీలు:--    వెల: రూ. 35.00
To be reprinted.



25.
నిత్య స్మరణీయం


ముముక్షువు నిత్యము స్మరించ వలసిన భావములు ఇందు గలవు.

భాష: తెలుగు    పేజీలు:--    వెల: రూ. 60.00



26.  
అధ్యాత్మ జడ్జిమెంట్


పరమార్థ క్షేత్రమను కోర్టులో ముముక్షువను వాది, అజ్ఞానమను ప్రతివాది పై దావా వేయగా సద్గురువు అను జడ్జి ఇరువైపుల సాక్షులను విచారించి డిక్రీ ఇచ్చును. విచారణ అత్యంత మనోరంజక ముగా ఉండును.
భాష:తెలుగు    పేజీలు:31    వెల: రూ. 15.00



27.   
నారద భక్తి సూత్రములు


భాష:తెలుగు    పేజీలు:--    వెల: రూ. 40.00



28.   
వేదాంత దిన్డిమము



భాష:తెలుగు    పేజీలు:--    వెల: రూ. 60.00



29.
భజ గోవిందం


భాష:తెలుగు    పేజీలు:--   వెల: రూ. 20.00



30. 
ఓ మనసా!  వినుమా!!


మానస బోధ అను చిన్న గ్రంథము యొక్క వ్యాఖ్యానము 
భాష:తెలుగు    పేజీలు:--    వెల: రూ. 60.00



31. 
జీవుడా మేలుకో!


తత్త్వసారము  అను చిన్న గ్రంథము యొక్క వ్యాఖ్యానము 

భాష:తెలుగు    పేజీలు:--    వెల: రూ. 40.00



32.  
మానస బోధ


వేదాంత రహస్యమును అందరికి అందుబాటులో ఉండుట కొరకు జనసామాన్యమునకు ఇష్టమైన భాషలో అనగా పాటల రూపంలో తయారుచేసిన బాగుండునని తలంచి శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు 108 పాటలగా తయారు చేసిన గ్రంథమే ఈ మానసబోధ.
భాష:తెలుగు    పేజీలు:36    వెల: రూ.20.00



33.  
యమలోక వార్తలు


జీవుడు ఏ పాపము చేసినచో యమలోకమున వారికి ఏ దండన లభించునో ఆ వివరములు, నరక బాధలు లేకుండ చేసుకొనుటకు మార్గములును ఈ గ్రంథమున తెలుపబడినది.
భాష:తెలుగు    పేజీలు:55    వెల: రూ. 20.00



34.   
మట్టిలో మాణిక్యం


ఈ శరీరం ఆత్మదేవునకి మందిరమనియు, భగవంతుడు ఊరేగుటకు దివ్యరథమనియు, అట్టి భగవంతుని స్వరూపమును తేటతెల్లముగ విపులీకరించిన గ్రంథమే "మట్టిలోమాణిక్యం".
భాష:తెలుగు    పేజీలు:14    వెల: రూ.
To be reprinted.



35.  
వైరాగ్య సాధన


దుఃఖాక్రాంతుడై పరిభ్రమించు జీవునకు తరించుపాయమును తెలుపునట్టిదే ఈ గ్రంథము.
భాష:తెలుగు    పేజీలు:25    వెల: రూ. 10.00



36.  
ఆత్మ తత్త్వ విచారణ


సర్వజీవులకు సాక్షిరూపమున వెలుగుచు, సమస్త ప్రపంచమునకు ఆధారభూతమై "జగత్తు నశించినను తాను మాత్రము నశింపక సమస్తమును ప్రకాశింపజేయునది ఏది గలదో" అట్టి ఆత్మ తత్త్వమును గూర్చిన విచారణ ఇందు తెలుపబడినది.
భాష:తెలుగు    పేజీలు:16    వెల: రూ.

To be reprinted.



37. 
భజనలు-కీర్తనలు


భగవంతుని భజించుటకు, సంకీర్తన మొనర్చుటకు కావలసిన 565 భజనలు-కీర్తనలు ఈ గ్రంథమున ప్రకటింపబడినది, ప్రతి భజన యొక్క తాత్పర్యమును తెలుగులో వివరించబడినది. కాబట్టి భజనలు చేయువారికి, సంకీర్తనలు ఒనర్చువారికి ఈ గ్రంథము చాల సహాయకారిగా ఉండగలదు.
భాష:తెలుగు    పేజీలు:260    వెల: రూ. 60.00



38.  
పాండవ గీత


భక్తిరసాత్మకమైన పెక్కు మహత్తర శ్లోకములతో కూడిన గ్రంథమే ఈ పాండవ గీత, ఇందు కేవలం పాండవులే కాక ఇంకను అనేక మంది మహర్షుల వచించిన దివ్యబోధనలు గలవు.
భాష:తెలుగు    పేజీలు:25    వెల: రూ
To be reprinted.



39.   
ధ్యాన పద్ధతి


సాధకుడు ధ్యానమును ఎలా అభ్యసించాలి, మనస్సును ఎలా నిలపాలి, అవరోధమును యెట్లు ఎదుర్కొనాలి-మొదలగు విషయములు ఈ గ్రంథములో విశదీకరించబడినవి.
భాష:తెలుగు    పేజీలు:26    వెల: రూ. 20.00



40.  
ఆధ్యాత్మిక హితోక్తులు


ఆధ్యాత్మిక క్షేత్రమున సాధకునకు ఆవశ్యకమైన పెక్కు హితోక్తులు ఇందు వివరింపబడినవి."
భాష:తెలుగు    పేజీలు:14    వెల: రూ.

To be reprinted.



41.   
ద్వాదశ మంజరి


ముముక్షువులకు అత్యావశ్యకములైన  12 బోధలు(వ్యాసములు) ఇందు కలవు.
భాష:తెలుగు    పేజీలు:15    వెల: రూ.

To be reprinted.



42.  
ప్రణవ పూజ


నిర్గుణ పరబ్రహ్మము యొక్క వాచకమగు ప్రణవం(ఓంకారం) మహా పవిత్రమైనది, మహోన్నతమగు అట్టి ప్రణవము యొక్క పూజావిధానం ఇందు తెలుపబడినది.
భాష:తెలుగు    పేజీలు:32    వెల: రూ

To be reprinted.



43.  
గీతా సారం క్యాలెండరు


భాష:తెలుగు    పేజీలు:1   




44.   
The secret of Liberation


Language:English   Pages:500   Price 125.00



45.   
స్వర్ణోత్సవ సంచిక


భాష:తెలుగు    పేజీలు:--    వెల: రూ. 200.00



46.   
శత జయంతి సంచిక



భాష:తెలుగు    పేజీలు:--    వెల: రూ. 200.00
                           
                             
                                    
                                 శ్రీ విద్యా స్వరూపానంద గిరి స్వామి వారి గ్రంథాలు



47.

గూడార్థదీపిక

భాష:తెలుగు    పేజీలు:--    వెల: రూ. 310.00



48.   

పతంజలి యోగ సుధాకరం






భాష:తెలుగు    పేజీలు:--    వెల: రూ. 50.00



49.   

వేద సదస్సు






భాష:తెలుగు    పేజీలు:--    వెల: రూ. 20.00



పంచ రత్నాకరములు (PANCHA RATNAAKARAMULU) -
1- రామాయణ  రత్నాకరము,
2- భారత రత్నాకరము,
3-భాగవత రత్నాకరము,
4-యోగవాసిష్ఠ రత్నాకరము,
5- ఉపనిషత్ రత్నాకరము

******************
******************
ముఖ్యమైన 4 పుస్తకాల సెట్ -  
1.మోక్షసాధన రహస్యము
2.ఆత్మానుసంధానము
3. బ్రహ్మచర్య విజయము
4.నిత్యస్మరణీయము
***********************
***********************

ముఖ్యమైన 16 చిన్న పుస్తకాల సెట్  -  
1. బ్రహ్మానంద వైభవం
2. దివ్య సూక్తులు
3. వివేకానంద సింహనాదము
4. అధ్యాత్మ జడ్జిమెంటు
5. నారద భక్తిసూత్రములు
6. బ్రహ్మవిద ఆశీర్వాద పద్ధతి
7. గురు పూజ 
8. వేదాంత డిండిమము
9. భజ గోవిందం
10. తత్త్వసారం
11. మానస బోధ
12. యమలోక వార్తలు
13. వైరాగ్య సాధన
14. ధ్యాన పద్ధతి
15. శ్రీమలయాళ మహర్షి
16. మూలం గీత
***********************
***********************

శ్రీ గురుదేవులు పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి అన్ని వీడియో, ఆడియో గీతా ప్రసంగాలు 
*****************************
*****************************

For details....
  Phone: +918106851901 ,

                +918019410034 
{ Both are Whatsapp numbers}

    e-mail: vijayananda111@gmail.com